జగన్ హీరో..షర్మిళ జీరో.! ఏపీ రాజకీయాల గురించి కేటీఆర్ విచిత్ర కామెంట్స్ | Oneindia Telugu

2024-07-09 27

ఏపీ రాజకీయాల గురించి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉండి ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండేవన్నారు కేటీఆర్. జగన్ హీరో ఐతే షర్మిళ జీరో అని అనడమే కాకుండా, సాధారణ ఎన్నికల్లో షర్మిళను పావులా వాడుకున్నారన్నారు కేటీఆర్.
Former Telangana minister KTR reacted strongly about AP politics. If Pawan Kalyan had contested alone, the results of AP elections would have been different, KTR said. Apart from saying that Jagan is a hero, Sharmila is zero, KTR said that Sharmila was used as a pawan in the general elections.

~CR.236~CA.240~ED.232~HT.286~

Free Traffic Exchange

Videos similaires